ప్రాధమిక స్థాయిలో గణిత భావనలు


     ఉపాధ్యాయ మిత్రులారా,
              ప్రాధమిక స్థాయిలో గణితం  భావనల బోధన కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. కానీ సరళమైన పాఠలద్వారా ,లో కాస్ట్  TLM ద్వారా పిల్లలకు అత్యంత సులువుగా అర్ధమయ్యేవిధంగా  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత శ్రీ యు.రాంమోహనరావు గారు వివిధ గణిత భావనలపై రూపొందించిన వీడియోలను మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఇవి  మీకు బోధనలో  వినియోగపడగలవని ఆశిస్తున్నాం

                                                      in    

1- 99 NUMBERS BY RAMAMOHAN RAOPLACE VALUES NUMBER CONCEPT

DIVISION CONCEPTADDITION CONCEPT
SUBTRACTION CONCEPT
MULTIPLICATION CONCEPT


MATHEMATICAL SHAPES


ZERO CONCEPT


GEOMETRICAL CONCEPTFRACTIONS CONCEPT 


MEASUREMENT MONEYMEASUREMENT LENGTH

FOUR FUNDAMENTAL OPERATIONS CONCEPT
MEASUREMENT WEIGHT CONCEPT


MEASUREMENT TIME