NMMS 2018 National Merit cum Means Scholarship Scheme 2018
- తేదీ 04.11.2018 న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు (8వ తరగతి నడపబడుచున్న) మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠ శాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థులు అర్హులు. పరీక్ష రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్ధులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి మరియు పి.హెచ్ విద్యార్థులకు రూ. 50/-లు. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 27-09-2018 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 28-09-2018. దరఖాస్తులను ఆప్ లైను లో 24-08-2018 నుండి స్వీకరించబడును. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bseap.org నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు.
- NMMS Online application Form
- Instructions to DEOs-NMMS Nov 2018
- Instructions to Head Masters - NMMS Nov 2018
- User Guide to fill Online application form of NMMS
- User Guide to pay NMMS Examination Fee
- Press Note English
- Press Note Telugu
- NMMS Scheme Guidelines
- NMMS 2017 MERIT LIST
- Previous Question Papers Nov-2017 English
- Previous Question Papers Nov-2017 Telugu
- Previous Question Papers Nov-2016 English
- Previous Question Papers Nov-2016 Telugu
- Previous Question Papers Nov-2014 English
- Previous Question Papers Nov-2014 Telugu
- Previous Question Papers Nov-2015 English
- Previous Question Papers Nov-2015 Telugu
- 2014 Paper Click Here
- 2015 Paper Click Here